కావాలి స్వాతంత్ర్యం ,ఈ కుళ్ళు రాజకీయాలనుంచి......
కావాలి స్వాతంత్ర్యం,
ఈ కుల కుమ్ములాటలనుంచి......
కావాలి స్వాతంత్ర్యం,ఈ లంచగొండితనంనుంచి......
కావాలి స్వాతంత్ర్యం,
ఈ గూండాగిరి నుంచి......
కావలి స్వాతంత్ర్యం,
ఈ అమ్ముడుపోయిన మీడియా నుంచి......
కావాలి స్వాతంత్ర్యం,
ప్రాంతీయ విబేదాలు రగిల్చే నీచులనుంచి.......
కావాలి స్వాతంత్ర్యం,ఈ వారసత్వ రాజకియాలనుంచి.......
కావాలి స్వాతంత్ర్యం,
కావాలి స్వాతంత్ర్యం,
కావాలి స్వాతంత్ర్యం.......
2 comments:
very true .......!!!
twaralone vasthunadani aasiddam !!!
ardha sataabdapu ajnanaanne swaraajya mandama ,
daniki salaammu cheddammaa !!!
...siri vennela gari lines avi
Post a Comment