ఇత్తడి , రాగి పాత్రలను మగ్గిన అరటి పండు గుజ్జుతో తోమితే కొత్తవతిల మెరుస్తాయి.
నిమ్మరసం లో ఉప్పు కలిపి వంట గది రుద్దితే జిడ్డు తోలిగిపోతుంది.
"మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలన్నారు" ఏదో సినిమా లో....అలాంటిది ఈ 'రోబో' యుగం లో మన కళలకు ఆసరా ఏది?.....ఏదో ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ లో చేరేసి ఆ తరువాత సాఫ్ట్వేర్ కంపెనీ లోకి దూకేసి లచ్చలు లచ్చలు సంపాదించేసెయ్యడమే జీవిత ధ్యేయం అనుకుంటున్న మన ఈ యువ తరానికి 'కల'లే కానీ 'కళ' ల గురించి తెలియకపోవడం లో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.....అలాంటి కళలకు ఎంతో కొంత చేయాలన్నదే ఈ కళాపిపాసి దృక్పధం..
Thursday, August 19, 2010
Sunday, August 15, 2010
కావాలి స్వాతంత్ర్యం .......
కావాలి స్వాతంత్ర్యం ,ఈ కుళ్ళు రాజకీయాలనుంచి......
కావాలి స్వాతంత్ర్యం,
ఈ కుల కుమ్ములాటలనుంచి......
కావాలి స్వాతంత్ర్యం,ఈ లంచగొండితనంనుంచి......
కావాలి స్వాతంత్ర్యం,
ఈ గూండాగిరి నుంచి......
కావలి స్వాతంత్ర్యం,
ఈ అమ్ముడుపోయిన మీడియా నుంచి......
కావాలి స్వాతంత్ర్యం,
ప్రాంతీయ విబేదాలు రగిల్చే నీచులనుంచి.......
కావాలి స్వాతంత్ర్యం,ఈ వారసత్వ రాజకియాలనుంచి.......
కావాలి స్వాతంత్ర్యం,
కావాలి స్వాతంత్ర్యం,
కావాలి స్వాతంత్ర్యం.......
Saturday, August 14, 2010
Subscribe to:
Comments (Atom)
