Friday, October 29, 2010

ఆరంజ్ అదిరింది

నారింజ పళ్ళు విరివిగా వచ్చే కాలమిది.ఈ పండు అమృత బాన్డమే.దీనిలోని పులుపు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది.
నారింజ పండు ఫై తోలును సౌందర్య రక్షణకు కూడా వాడతారు.వీటి ఆకులను ఆయుర్వేద చికిత్సలో దెబ్బలని తొందరగా తగ్గటానికి వాడతారు.వీటిని కట్ చేసేటప్పుడు అడ్డముగా కోయవలెను.తొనలు తొనలుగా సేపరాటే చేసి నీరు తోకలిపి జూస్ కూడా చేస్తారు.

Friday, September 10, 2010

వినాయక చవితి శుభాకాంక్షలు



బ్లాగర్లందరికి వినాయక చవితి శుభాకాంక్షలు......

Thursday, August 19, 2010

వంటింటి చిట్కాలు

ఇత్తడి , రాగి పాత్రలను మగ్గిన అరటి పండు గుజ్జుతో తోమితే కొత్తవతిల మెరుస్తాయి.

నిమ్మరసం లో ఉప్పు కలిపి వంట గది రుద్దితే జిడ్డు తోలిగిపోతుంది.

Sunday, August 15, 2010

కావాలి స్వాతంత్ర్యం .......

కావాలి స్వాతంత్ర్యం ,
ఈ కుళ్ళు రాజకీయాలనుంచి......

కావాలి స్వాతంత్ర్యం,
ఈ కుల కుమ్ములాటలనుంచి......

కావాలి స్వాతంత్ర్యం,
ఈ లంచగొండితనంనుంచి......

కావాలి స్వాతంత్ర్యం,
ఈ గూండాగిరి నుంచి...... 

కావలి స్వాతంత్ర్యం,
ఈ అమ్ముడుపోయిన మీడియా నుంచి......

కావాలి స్వాతంత్ర్యం,
ప్రాంతీయ విబేదాలు రగిల్చే నీచులనుంచి.......

కావాలి స్వాతంత్ర్యం,
ఈ వారసత్వ రాజకియాలనుంచి.......

కావాలి స్వాతంత్ర్యం,
కావాలి స్వాతంత్ర్యం,
కావాలి స్వాతంత్ర్యం.......

Saturday, August 14, 2010

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

బ్లాగు మితృలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు........

బ్లాగు మిత్రులకు నమస్తే. నేను కూడా మీ అందరి ఇన్స్పిరేషన్ తో ఈ బ్లాగు మొదలు పెడుతున్నాను.
మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ..

మీ కళాపిపాసి.....