Friday, October 29, 2010

ఆరంజ్ అదిరింది

నారింజ పళ్ళు విరివిగా వచ్చే కాలమిది.ఈ పండు అమృత బాన్డమే.దీనిలోని పులుపు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది.
నారింజ పండు ఫై తోలును సౌందర్య రక్షణకు కూడా వాడతారు.వీటి ఆకులను ఆయుర్వేద చికిత్సలో దెబ్బలని తొందరగా తగ్గటానికి వాడతారు.వీటిని కట్ చేసేటప్పుడు అడ్డముగా కోయవలెను.తొనలు తొనలుగా సేపరాటే చేసి నీరు తోకలిపి జూస్ కూడా చేస్తారు.